Youth Congress President Shiv Sena Reddy Reacts On Kaleshwaram Pump Houses Go Under Water | కాళేశ్వరం బాహుబలి మోటర్లు జలమలమయ్యాయి అనే విషయంపై మాట్లాడారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి . పంపు హౌస్‌లోకి భారీగా వరద చేరడంతో 17 బాహుబలి మోటార్లు నీటిలో మునిగిపోయాయి ఇదంతా తెరాస ప్రభుత్వ అవినీతికి నిదర్శనం అని మండిపడ్డారు.

#KaleshwaramPumpHouses
#TRS
#ShivSenaReddy